ETV Bharat / state

మాట తప్పడం జగన్ దినచర్య: తులసిరెడ్డి

జగన్మోహన్​రెడ్డి అధికారంలోకి రాకముందు ఒకలా... పాలన పగ్గాలు చేపట్టాక మరోలా వ్యవహరిస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. ఇచ్చిన మాట తప్పడం జగన్ దినచర్యగా మారిందని ఎద్దేవా చేశారు.

తులసి రెడ్డి
author img

By

Published : Jul 24, 2019, 4:24 PM IST

తులసి రెడ్డి

మాట తప్పడం జగన్మోహన్​రెడ్డి దినచర్య అని... మడమ తిప్పడం ఆయన నైజమని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై జగన్ అధికారంలోకి రాకముందు ఒకలా... అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారని కడప జిల్లా వేంపల్లిలో ఆయన అన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే... ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్​లకు మంత్రి పదవులు ఇస్తానని చెప్పిన జగన్ ఇవ్వలేదని గుర్తు చేశారు.

తులసి రెడ్డి

మాట తప్పడం జగన్మోహన్​రెడ్డి దినచర్య అని... మడమ తిప్పడం ఆయన నైజమని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై జగన్ అధికారంలోకి రాకముందు ఒకలా... అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారని కడప జిల్లా వేంపల్లిలో ఆయన అన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే... ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్​లకు మంత్రి పదవులు ఇస్తానని చెప్పిన జగన్ ఇవ్వలేదని గుర్తు చేశారు.

ఇదీ చదవండీ...

పీఏసీ ఛైర్మ​న్​గా పయ్యావుల కేశవ్​

Intro:


Body:Ap-tpt-76-24-chalinpajesina etv-Eenadu-jenasena karyakartha vitharana-avb-Ap10102

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఈటీవీ ఈనాడు మానవీయ కోణంలో వరుస కథనాలను ప్రసారం చేయడంతో ఎందరో దాతల హృదయాలు చలి స్తున్నాయి. అనంతపురం జిల్లా సరిహద్దులోని తంబళ్లపల్లె మండలం లో లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. జీవాలకు పశువులకు మేత నీరు దొరకడం కష్టంగా మారింది. ఉపాధి పనులు చేయడానికి కూడా వర్షం లేక భూమి గట్టిగా ఏర్పడి తవ్వడానికి కష్టంగా మారింది. తరచూ ఉపాధి పనులు చేసే రైతులు కూలీలు వలస బాట పడుతున్నారు. వారి పిల్లలను కూడా వారి వెంట తీసుకు పోలేక గృహాల్లో లో వృద్దుల వద్ద వదిలి వెళుతున్నారు. వారిలో చాలా మంది నిరుపేద పిల్లలు చదువుకోవడానికి అవసరమైన విద్యా సామాగ్రి కూడా సమకూర్చుకోలేక పోతున్నారని గ్రహించిన ఈ ప్రాంత జనసేన కార్యకర్త ఎద్దుల నరసింహులు తాను బెంగళూరులో కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత భాగం ఈ ప్రాంత విద్యార్థులకు అవసరమైన రాత పుస్తకాలు, పలకలు, ఇతర విద్యా సామగ్రి అందజేసి ఆదుకుంటున్నారు. బుధవారం ఆర్యన్ తాండ తుమ్మలపెంట కొటాల గ్రామ పంచాయతీల పరిధిలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి అందజేశారు ఈ మూడు గ్రామపంచాయతీలో పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేస్తానని నరసింహులు పేర్కొన్నారు. ఈనాడు ఈటీవీలో వచ్చిన కథనాలకు హృదయం చర్చించిందని ఈ సందర్భంగా నరసింహులు పేర్కొన్నారు. దాత నర్సింహులును విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

Av -dhatha -yaddhula narasimhulu yaddhulavarikota
Av- vidhyarthi thandri-dhiguvapalle


R.sivaReddy kit no 863 tbpl
8008574616



Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.