కడప జిల్లా రైల్వే కోడూరు వైఎస్ఆర్ గెస్ట్ హౌస్లో బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లుగా ఎంపికైన ముగ్గుర్ని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సన్మానించారు. అనంతరం స్వీట్స్ పంచి ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో బీసీలను గుర్తించి డైరెక్టర్లుగా నియమించినందుకు సీఎం జగన్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
రైల్వేకోడూరు నియోజకవర్గంలో ముదిరాజ్ కులానికి చెందిన గుడ్లూరు ఈశ్వరయ్యను, కుర్ని కులానికి చెందిన యనమల శర్వాణి, వన్యకుల క్షత్రియ కులానికి చెందిన బుజ్జమ్మను డైరెక్టర్లుగా నియమించారు.
ఇదీ చదవండి: విజయవాడ యువతి కుటుంబానికి రూ.10 లక్షలు సాయం