కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మాచనూర్ గ్రామం వద్ద టిప్పర్ లారీ డ్రైవర్ మరణించాడు. ఇసుకను అన్లోడ్ చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా కరెంటు తీగలు తాకాయి. నిప్పు అంటుకొని టిప్పర్ టైర్ కాలిపోయింది. కాసేపటికి రిమ్ భూమిని తాకింది. డ్రైవర్ ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :