ETV Bharat / state

జెల్లో రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని పరామర్శించిన తులసిరెడ్డి

కడప జిల్లా కమలాపురం సబ్ జైల్లో రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి పరామర్శించారు.

thulsi reddy consolation redyam venkatasubara reddy in kamalapuram
author img

By

Published : Nov 11, 2019, 7:53 PM IST

రెడ్యం వెంకటసుబ్బారెడ్డికి తులసి రెడ్డి పరామర్శ

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. కడప జిల్లా కమలాపురం సబ్ జైల్లో ఉన్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని ఆయన పరామర్శించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలకు మంచి పరిపాలన అందించాలని సూచించారు.

ఇదీ చూడండి: ''ఎన్ని కేసులు పెట్టినా చివరి వరకూ తెదేపాలోనే ఉంటా''

Intro:AP_CDP_66_11_YCP PRABUTVAM_PAI FIRE _AP10188 CON:SUBBARAYUDU, ETV CONTRIBUTER, KAMALAPURAM యాంకర్ కడప జిల్లా కమలాపురం సబ్ జైల్లో ఉన్న రెడ్ యం వెంకటసుబ్బారెడ్డి పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి, మాజీ మంత్రి జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాజకీయ కక్ష సాధింపు చర్యలు కు పాల్పడుతుందని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ని జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసుకుంటుందీ ఈ ప్రభుత్వం వన్ కూతల కోతల కూల్చివేత లా ప్రభుత్వం అన్నారు రామ సుబ్బారెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ రాజకీయ కక్షల వలన జిల్లాల ప్రశాంత వాతావరణంను మళ్లీ నీ జిల్లా ఫ్యాక్షన్ మొదలయ్యే విధంగా వ్యవహరిస్తున్నారని అలా కాకుండా అధికారులు కూడా న్యాయ అన్యాయాలను విచారించి చర్యలు తీసుకోవాలన్నారు

Body:తులసిరెడ్డి ఫైర్

Conclusion:కడపజిల్లా కమలాపురం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.