ETV Bharat / state

రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించటం లేదా!?

రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించటం లేదా అని తెదేపా కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

author img

By

Published : Jul 3, 2019, 11:51 PM IST

రైతులను అధికార పార్టీ కష్టాలకు గురిచేస్తుంది: జిల్లాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి

రాష్ట్రంలో అధికార పార్టీ చిరు ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతోందని తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఖరీఫ్​లో రైతులకు కావలసిన విత్తనాలను సకాలంలో అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు రైతులను కష్టాలుకు గురి చేస్తున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే యానిమేటర్లు, ఆశా కార్యకర్తలు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలను తొలగిస్తామని చెపుతూ వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అన్యాయం జరిగే చిరుద్యోగులకు తెదేపా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

కడప జిల్లాలో కరువు పరిస్థితులు విలయతాండవం చేస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకుండా రాజకీయ కక్షలు పాల్పడుతుండడం దారుణమన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని తెదేపా కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి... పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి... వివేకా హత్య కేసులో విచారణ వేగవంతం

Intro:ap_vsp_56_03_collector visit_ap10153_avBody:విశాఖ మ‌న్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ వి.విన‌య్‌చంద్ సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత మొట్ట‌మొద‌టిసారిగా మ‌న్యంలో ప‌ర్య‌టించారు. ముందుగా కొయ్యూరు మండ‌లం డౌనూరు ప్రాథ‌మిక ఆరోగ్య‌కేంద్రంను త‌నిఖీచేసి రికార్డులు ప‌రిశీలించారు. ఆసుప‌త్రి అభివృద్దినిధులుతో ఆసుప‌త్రిలో అభివృద్ది ప్రాధ‌న్య‌త క్ర‌మంలో చేప‌ట్టాల‌ని సూచించారు. లంబ‌సింగి పీహెచ్‌సీ, చింత‌ప‌ల్లి సీహెచ్‌సీను త‌నిఖీచేశారు. ఈ సంద‌ర్భంగా ఆసుప‌త్రిలో మందులు స్టాక్‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య‌సిబ్బందితో స‌మీక్ష చేయాల‌ని పీవో బాలాజీను, స‌బ్‌క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర‌రావు ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఆశాకార్య‌క‌ర్త‌లు, క్షేత్ర‌స్థాయి సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. ఎపిడిమిక్ సీజ‌న్ సంద‌ర్భంగా ఎటువంటి వ్యాధ‌లు ప్ర‌బ‌ల‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ విన‌య్‌చంద్ ఆదేశించారు. Conclusion:M.Ramanarao, Sileru-9440715741
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.