ETV Bharat / state

కడపలో ఏప్రిల్ 10న జాతీయ లోక్ అదాలత్​ - కడపలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్

ఏప్రిల్ 10న జాతీయ లోక్ అదాలత్​ను నిర్వహించనున్నట్లు.. కడప జిల్లా అదనపు న్యాయమూర్తి ఆర్​వీవీఎస్​ మురళీ కృష్ణ తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని.. తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

National Lok Adalath
కడపలో ఏప్రిల్ 10న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్​
author img

By

Published : Mar 21, 2021, 4:04 PM IST

కడపలో ఏప్రిల్ 10న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్​

ఏప్రిల్ 10న జాతీయ లోక్ అదాలత్​ను నిర్వహించనున్నట్లు.. కడప జిల్లా అదనపు న్యాయమూర్తి ఆర్​వీవీఎస్​ మురళీ కృష్ణ తెలిపారు. కక్షిదారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని.. తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ లోక్ అదాలత్​లో సివిల్, క్రిమినల్ కేసులతో పాటు రోడ్డు ప్రమాదం, ఇతర కేసులనూ పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు. కక్షిదారులు, న్యాయమూర్తులు.. ఇందుకోసం ప్రయత్నించాలని కోరారు.

ఇదీ చదవండి:

బాధ్యత మరిచి..భద్రతను విస్మరించి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.