ETV Bharat / state

పోలీసుల అప్రమత్తత... ఓ కుటుంబాన్ని కాపాడింది - badhwel police

ఓ వ్యాపారి ఇంట్లో పనిచేసే వ్యక్తి... యజమాని కుటుంబ సభ్యులను హతమార్చి బంగారం దోచుకోవాలని పథకం రచించాడు. చోరీకి సర్వం సిద్ధం చేశాడు. ఇంతలోనే పోలీసులకు చిక్కాడు.

నిందితులతో పోలీసులు
author img

By

Published : Jul 10, 2019, 11:55 PM IST

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

కడప జిల్లా బద్వేలు పోలీసులు... ఓ హత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... బద్వేలులోని నెల్లూరు రోడ్​లో వెంకట సుబ్బయ్య అనే వ్యాపారి ఇంట్లో సుభాష్ పనిచేస్తున్నాడు. వెంకట సుబ్బయ్య ఇంట్లో చోరీ చేసేందుకు సుబాష్ పథకం రచించాడు. యజమాని కుటుంబ సభ్యులను హతమార్చి బంగారు ఆభరణాలను దోచుకోవాలనుకున్నాడు. మరో నలుగురి సాయం తీసుకుని రెక్కీ నిర్వహించారు. పట్టణ సీఐలు మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న సుభాష్​ను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడే ఈ భారీ చోరీ విషయం వెలుగు చూసిందని మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వీరిలో ఇద్దరికి నేరచరిత్ర ఉందని వెల్లడించారు. నిందితుల నుంచి రెండు పిడిబాకులు, రెండు ఇనుప రాడ్లు, ఒక ఎక్స్​లేటర్ వైర్​ స్వాధీనం చేసుకున్నారు.

Intro:ap_knl_32_10_enduthunna_pantalu_pkg_AP10130 కర్నూలు జిల్లా లో వర్షాభావ పరిస్థితులు వరుసగా రెండో యేడాది వెన్నాడుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా పదును వర్షం కురవక వాన కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం ఆరు లక్షల ముప్పై ఐదు లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు ఇరవై వేల హెక్టార్లలో విత్తనం వేశారు.విత్తనం వేసిన తర్వాత చినుకు జాడ లేక మొలిచిన మొక్కలు నేలలో తేమ లేక ఎండు తున్నాయి. భూములు దుక్కులు దున్ని వర్షం కోసం అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఇప్పటికే చినుకు రాలక ఎక్కడ చూసినా బీళ్లు కనిపిస్తున్నాయి. పల్లెలు కళ తప్పుతున్నాయి. బైట్స్:1,2,3 రైతులు, సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.

Body:చినుకు

Conclusion:జాడ లేదు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.