కడప జిల్లా చిన్నమండెం మండలంలోని పడమటికోన వడ్డెపల్లెలో శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలో.. పల్లపు శంకరయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
వేరుశనగ విత్తనాల కూపన్ల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని శిక్షణ డీ.ఎస్.పీ ప్రసాదరావు, సీ.ఐ లింగప్ప, ఎస్సై హేమాద్రి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: