ETV Bharat / state

'2018 డీఎస్సీ నియామకాలు తక్షణమే చేపట్టండి' - 2018 dsc

ఒక నిర్దిష్ట సమయంలోపు సీపీఎస్ రద్దు చేసేందకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. 2018 డీఎస్సీ నీ తక్షణమే అమలు చేసి విద్యారంగాన్ని పటిష్టం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

'2018 డీఎస్సీ నీ తక్షణమే అమలు చెయ్యండి'
author img

By

Published : Sep 18, 2019, 9:54 AM IST

కడప జిల్లా రాజంపేట విద్యాశాఖ కార్యాలయ ఆవరణంలో ఎస్​టీయు నాయకులతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం కనీసం 3 వేల కోట్ల రూపాయలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈవో పోస్టులను భర్తీ చేసి విద్యారంగాన్ని పటిష్టం చేయాలని కోరారు. 2018 డీఎస్సీనీ వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు కొరత ఏర్పడిందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, సమ దుస్తులు అందలేదని తెలిపారు.

'2018 డీఎస్సీ నీ తక్షణమే అమలు చెయ్యండి'

ఇదీ చూడండి: 'డీఎస్సీ-2018 పోస్టులు వెంటనే భర్తీ చేయండి'

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్ 93944 50286
AP_TPG_12_17_TDP_NIRASANA_ABOUT_MEDIA_AB_AP10092
( ) మీడియాపై ప్రస్తుత ప్రభుత్వ ఆంక్షల కు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

Body:పార్టీ కార్యాలయం నుంచి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత ప్రభుత్వం లోటుపాట్లను వెలికి తీస్తున్న మీడియాపై ఆంక్షలను విధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియాపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని పేర్కొన్నారు. సాక్షి పత్రిక లోను, చానల్స్ లోను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసి ప్రచారం చేసిన ఎటువంటి ఆంక్షలు విధించ లేదని పేర్కొన్నారు.

Conclusion:మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు మాజీ చైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బైట్: ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.