కడప జిల్లా రైల్వేకోడూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న రాహుల్ అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు డస్టర్‌తో కొట్టాడు. దీంతో రాహుల్ తలకు గాయమై రక్తస్రావమైంది. పాఠశాల సిబ్బంది కనీసం ప్రథమ చికిత్స కూడా చేయించకుండా ఇంటికి పంపడంతో.... తల్లిదండ్రులు, గ్రామస్థులు వారిని నిలదీశారు. ఇదేమని పాఠశాల సిబ్బందిని ప్రశ్నిస్తే.... తమపైనే ఎదురు కేసు పెడతామని బెదిరించారని విద్యార్థి తల్లి వాపోయింది.
విద్యార్థిని డస్టర్‌తో కొట్టిన ఉపాధ్యాయుడు..తలకు గాయం - విద్యార్థిని డస్టర్‌తో కొట్టిన ఉపాధ్యాయుడు
ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు డస్టర్‌తో కొట్టాడు. ఈ ఘటనలో విద్యార్థి తలకు గాయమైంది. టీచర్ తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
![విద్యార్థిని డస్టర్‌తో కొట్టిన ఉపాధ్యాయుడు..తలకు గాయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4246201-thumbnail-3x2-student.jpg?imwidth=3840)
teacher-beat-student-with-duster-student-injured
కడప జిల్లా రైల్వేకోడూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న రాహుల్ అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు డస్టర్‌తో కొట్టాడు. దీంతో రాహుల్ తలకు గాయమై రక్తస్రావమైంది. పాఠశాల సిబ్బంది కనీసం ప్రథమ చికిత్స కూడా చేయించకుండా ఇంటికి పంపడంతో.... తల్లిదండ్రులు, గ్రామస్థులు వారిని నిలదీశారు. ఇదేమని పాఠశాల సిబ్బందిని ప్రశ్నిస్తే.... తమపైనే ఎదురు కేసు పెడతామని బెదిరించారని విద్యార్థి తల్లి వాపోయింది.
విద్యార్థిని డస్టర్‌తో కొట్టిన ఉపాధ్యాయుడు

Intro:AP_VJA_12_26_ASHA_WORKERS_CHALO_VIJAYAWADA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) గత ఎనిమిది నెలలుగా తమకు రావాల్సిన జీతాలను తక్షణమే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్లు చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. అధికారంలోకి వచ్చాక ప్రకటించిన పదివేల వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని, వేతనం అమలు లో ఏ బీ సీ కేటగిరీలు లేకుండా అందరికీ సమానంగా 10 వేల వేతనం ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు చలో విజయవాడ కార్యక్రమం చేపడితే మూడు రోజులు ముందుగానే వారిని గృహనిర్బంధం చేయడం ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. అరెస్టు చేసిన ఆశా వర్కర్ లను తక్షణమే విడుదల చేయాలని ,బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
బైట్... ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటియు
ఆశ వర్కర్
Body:AP_VJA_12_26_ASHA_WORKERS_CHALO_VIJAYAWADA_AVB_AP10050
Conclusion:AP_VJA_12_26_ASHA_WORKERS_CHALO_VIJAYAWADA_AVB_AP10050

TAGGED:
కడప జిల్లా