'వైకాపా కాపు నేస్తం' పచ్చి మోసమని కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. ఈ పథకం ద్వారా ఇస్తున్న 15వేలతో ఎవరికి ఏ ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపులకు 5 శాతం రాయితీ తగ్గించారని ఆయన వ్యాఖ్యానించారు.
కాపు నేస్తం పథకం పచ్చి మోసం: తెదేపా నేత హరిప్రసాద్ - కాపు నేస్తం పథకం
కాపు నేస్తం పథకం ద్వారా ఎవరికి ఏ ప్రయోజనం లేదని కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపులకు 5 శాతం రాయితీ తగ్గించారని ఆయన వ్యాఖ్యానించారు.
కాపు నేస్తం పథకం పచ్చి మోసం: తెదేపా నేత హరిప్రసాద్