ఇదీ చదవండి:
బద్వేలులో తెదేపా నేతల నిరసన - protest in badvel
కడప జిల్లా బద్వేలులో తెదేపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. విశాఖలో తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకొని అవమానపరచడం బాధాకరమన్నారు. వైకాపా శ్రేణుల తీరును తప్పుబట్టిన వారు చంద్రబాబు యాత్రను కొనసాగించకుండా తిరిగి పంపించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
బద్వేలులో తెదేపా నాయకుల రాస్తారోకో
ఇదీ చదవండి:
'చంద్రబాబును అడ్డుకోవడంలో వైకాపా పాత్ర లేదు'