.
మండలి రద్దుకి నిరసనగా ద్విచక్రవాహన ర్యాలీ - TDP AGAINST IN COUNCIL ABOLISH LATEST NEWS
శాసనమండలి రద్దుకి నిరసనగా కడప జిల్లా కమలాపురంలో తెదేపా ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించింది. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
మండలి రద్దుకి నిరసనగా ద్విచక్రవాహన ర్యాలీ
.
Intro:AP_CDP_66_29_TDP MANDALI RADDU KU NIRASANA BYKE RALLY_AVB_ AP1018
CON:SUBBARAYUDU:ETV
CONTRIBUTER:KAMALAPURAM
యాంకర్
కడప జిల్లా కమలాపురం లో శాసన మండలి రద్దు కి నిరసనగా టిడిపి పార్టీ ఆఫీస్ నుండి గ్రామ చావిడి వరకు అక్కడి నుండి స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్దకు టిడిపి నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకొని వినతిపత్రం అందజేశారు
బైట్ రాళ్ళ సుబ్రమణ్యం
జిల్లా టీడీపి కార్యదర్శి
Body:టిడిపి బైక్ ర్యాలీ
Conclusion:కడప జిల్లా కమలాపురం