ETV Bharat / state

ప్లాస్టిక్​ని నివారణపై.. విద్యార్థుల అవగాహన ర్యాలీ - stundents rally to curb plastic in kadapa

కడప జిల్లాలో ప్లాస్టిక్​ని అరికట్టాలంటూ... నగరపాలక కమిషనర్ లవన్న.. విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్​ రహితంగా కడప నగరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

కడప జిల్లాలో ప్లాస్టిక్​ని అరికట్టాలని..విద్యార్థులు ర్యాలీ
author img

By

Published : Sep 11, 2019, 3:44 PM IST

కడప జిల్లాలో ప్లాస్టిక్​ని అరికట్టాలని..విద్యార్థులు ర్యాలీ

ప్లాస్టిక్​ నివారణ.. పర్యావరణ పరిరక్షణపై.. కడపలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.. ఉన్నతాధికారులు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కడప నగరపాలక కమిషనర్ లవన్న ఈ సందర్భంగా చెప్పారు. ర్యాలీని ప్రభుత్వ పాఠశాల నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు చేయించారు. అక్టోబర్ 2 నుంచి కడపలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు పరుస్తున్నట్లు కమిషనర్ చెప్పారు.

ఇదీ చదవండి:

'ఆన్​లైన్' మోసం... పోలీస్​స్టేషన్ ఎదుట బాధితుల ఆందోళన

Intro:ap_cdp_43_10_jamili_ennikalu_avb_ap10041
reporter: madhusudhan

మూడేళ్ళలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు జమిలీ ఎన్నికలకు ఎన్నికలకు వైకాపా టిఆర్ఎస్ లు కూడా అంగీకరించాయని ఆయన స్పష్టం చేశారు కడప జిల్లా పొట్లదుర్తి లోని ఆయన నివాసంలో రమేష్ మాట్లాడారు జమిలీ ఎన్నికల్లో చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైకాపా టీఆర్ఎస్ లో చెప్పాయని పేర్కొన్నారు దేశంలో మిగతా పార్టీలు కూడా ఉప్పు ఉంటాయని చెప్పారు జమిలీ ఎన్నికలు దేశానికి మంచిదని అందరూ అంటున్నారని సీఎం రమేష్ పేర్కొన్నారు. భవిష్యత్లో ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టం అవుతుందన్నారు.

బైట్: ఎంపీ సీఎం రమేష్

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.