ETV Bharat / state

ఫీజు రియంబర్స్​మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి...

కడపజిల్లా మైదుకూరు తహశిల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఉపకార వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.

students did dharna in maidhikuru thahasilidar office about scalorships at kadapa district
author img

By

Published : Aug 2, 2019, 4:07 PM IST

ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్​మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని మైదుకూరులో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళలనలో అధికసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.అనంతరం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చెల్లింపులో జాప్యం జరిగితే ఆందోళన తీవ్రతరం చేయాల్సివస్తుందని సంఘ నాయకులు హెచ్చరించారు.

ఫీజు రియంబర్స్​మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి...

ఇదీచూడండి.గ్రామ సచివాలయ ఉద్యోగం.. మహిళలకే సగం

Intro:ap_cdp_18_02_nirasana_rally_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ట్రేడ్ యూనియన్ నాయకులు ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కడపలో ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ నగరపాలక కార్యాలయం నుంచి ప్రారంభమై రోడ్ల కూడలి వరకు కొనసాగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల సంఘటిత, అసంఘటిత కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. చివరకు జర్నలిస్టుల కూడా ఈ విధానాల వల్ల నష్టపోతారని పేర్కొన్నారు. మోడీ వ్యతిరేక విధానాలను ఖండించాల్సిన సమయం ఆసన్నమైందని అందరూ ఒక తాటి పైకి రావాలని పిలుపునిచ్చారు.

Body:నిరసన ర్యాలీ

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.