ETV Bharat / state

అదుపు తప్పి పెట్రోల్​ బంకులోకి దూసుకెళ్లిన బస్సు- తప్పిన పెను ప్రమాదం - PRIVATE TRAVELS HITS PETROL PUMP

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు- మంటలు చెలరేగకపోవడంతో తప్పివ ఘోర ప్రమాదం

private_travels_bus_hits_petrol_pump_at_nellore_district
private_travels_bus_hits_petrol_pump_at_nellore_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2025, 7:55 PM IST

Private Travels Bus Hits Petrol Pump at Nellore District : నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై ఉన్న ఓ పెట్రోల్ బంకులోకి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు మంటలు చెలరేగకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు 27 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు రహదారి పక్కనే ఉన్న బంకులోకి దూసుకెళ్లి పెట్రోల్ పంపును ఢీకొట్టింది. ప్రమాదంలో పెట్రోల్ పంపు ధ్వంసమైంది.

ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడం, ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ఆర్​టీసీ బస్సు, ట్రాక్టర్​ ట్రాలీ ఢీ - 17మందికి తీవ్ర గాయాలు

టైరు పేలి బావిలోకి దూసుకెళ్లిన కారు - ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.