వసతి గృహాల్లో నిర్లక్ష్యం కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. కడప జిల్లా రాయచోటిలోని గిరిజన సంక్షేమ వసతిగృహంలో ఆహారం కలుషితమైంది. 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. వసతి గృహ అధికారులు... తమ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆహారం కలుషితం... 60 మంది విద్యార్థులకు అస్వస్థత - students
రాయచోటిలోని గిరిజన సంక్షేమ వసతిగృహంలో ఆహారం కలుషితమైంది. ఆ విషాహారం తిని 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
students affected with food poison
వసతి గృహాల్లో నిర్లక్ష్యం కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. కడప జిల్లా రాయచోటిలోని గిరిజన సంక్షేమ వసతిగృహంలో ఆహారం కలుషితమైంది. 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. వసతి గృహ అధికారులు... తమ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Intro:ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు కృష్ణా జిల్లా మైలవరం పవిత్ర పుణ్య దినం తొలి ఏకాదశి పురస్కరించుకొని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం నూజివీడు రోడ్డు రామాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలుత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారికి కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిపించి అనంతరం తీర్థప్రసాద వినియోగం గావించారు రామాలయంలో లో వేద పండితులు భక్తులు సంయుక్తంగా లలితా సహస్ర పారాయణం లో లో పాల్గొని పూజలు నిర్వహించారు పవిత్ర పుణ్య దినం నాడు స్వామివారిని పూజిస్తే లోకంలో సుఖసంతోషాలు నెలకొంటాయని పురోహితులు తెలిపారు విశిష్ట ప్రసాదంగా పేలాల పిండి ప్రసాదాన్ని విచ్చేసిన భక్తులు ప్రసాద వితరణ గావించారు
Body:ఘనంగా తొలి ఏకాదశి
Conclusion:ఘనంగా పలు దేవాలయాల్లో తొలి ఏకాదశి వేడుకలు
Body:ఘనంగా తొలి ఏకాదశి
Conclusion:ఘనంగా పలు దేవాలయాల్లో తొలి ఏకాదశి వేడుకలు