ETV Bharat / state

భాజపా మోసగాళ్ల పార్టీ: తులసిరెడ్డి

author img

By

Published : Jan 18, 2020, 10:26 AM IST

తనను వర్కింగ్ ప్రెసిడెంట్​గా నియమించినందుకు సోనియా, రాహుల్​గాంధీకి తులసిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

state working president tulasi reddy fires on bjp
భాజపాపై ధ్వజమెత్తిన తులసిరెడ్డి

తనను పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా నియమించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తులసిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కడప జిల్లా వేంపల్లెలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. భాజపా మోసగాళ్ల పార్టీ అని... అలాంటి పార్టీతో కలవడానికి తెదేపా, జనసేన, వైకాపా, ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాయన్నారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న పార్టీతో పొత్తులు పెట్టుకోవడం ఏంటని మండిపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు.

ఇదీ చదవండి; 'పవన్ కల్యాణ్ పై ఆరోపణలు చేస్తే సహించం'

AP_CDP_51_17_THULASI REDDY_PRESS MEET_av_AP10042 REPORTER:-M.MaruthiPradad CENTER:-Pulivendula కడప జిల్లా వేంపల్లెలో తన స్వగృహంలో తులసి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలుతెలిపారు భారతీయ జనతా పార్టీ ఒక మోసగాళ్ల పార్టీ కలవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపి పార్టీ తో కలవడానికి తెలుగుదేశం,జనసేన, వైయస్సార్ సిపి,ప్రాంతీయ పార్టీలు పొత్తుకోసం తహతహ లాడుతున్నాయి. ఏపీ కి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న పార్టీతోనా పొత్తులు పెట్టుకోవడం ఇప్పుడున్న పరిస్థితులలో ఈ దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించాలన్న కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు ..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.