ETV Bharat / state

ట్రిపుల్​ ఐటీల అభివృద్ధే సీఎం జగన్​ లక్ష్యం: మంత్రి సురేశ్​ - ap education minister adi mulapu suresh comments on iiit development projects news

కడప జిల్లా ట్రిపుల్​ ఐటీలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ పర్యటించారు. ఇంజినీరింగ్​ గదులను పరిశీలించారు.

కడప ట్రిపుల్​ ఐటీని సందర్శించిన విద్యా మంత్రి సురేశ్​
కడప ట్రిపుల్​ ఐటీని సందర్శించిన విద్యా మంత్రి సురేశ్​
author img

By

Published : Jun 26, 2020, 4:37 PM IST

రాష్ట్రంలో ప్రతి ట్రిపుల్​ ఐటీలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం ఆకాంక్ష అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ అన్నారు. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్​ ఐటీలో ఆయన పర్యటించారు. ఇంజినీరింగ్​ విభాగం తరగతి గదులను పరిశీలించారు. ట్రిపుల్​ ఐటీ అభివృద్ధి పనులకు వచ్చే నెలలో సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి..

పార్టీపై ఆరోపణలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు: మోపిదేవి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.