ఇవీ చదవండి
బద్వేల్లో ఘనంగా శ్రీ కన్యకా పరమేశ్వరి పాఠశాల శత వార్షికోత్సవం - sri kanyaka parmeswari school anniversary
కడప జిల్లా బద్వేల్లో శ్రీ కన్యకా పరమేశ్వరి బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులకు ఘన స్వాగతం లభించింది. పాఠశాల శతవార్షిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన వారంతా పాఠశాలలో నిర్మించిన స్థూపాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బద్వేల్లో ఘనంగా శ్రీ కన్యకా పరమేశ్వరి పాఠశాల శతవార్షికోత్సవాలు