ETV Bharat / state

'అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా'

భాజపా రాజ్యం ఇంటింటా దౌర్భాగ్యమని, తెదేపా రాజ్యం ఇంటింటా మోసమని, వైకాపా రాజ్యం ఇంటింటా దౌర్జన్యమని, జనసేన రాజ్యం ఇంటింటా అయోమయమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు.

తులసి రెడ్డి
author img

By

Published : Mar 26, 2019, 3:34 AM IST

తులసి రెడ్డి
కేంద్రంలోని భాజపా రాష్ట్రంలోని తెదేపా ప్రతిపక్షంలోని వైకాపాను అన్ని రంగాల్లో విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసి రెడ్డి అన్నారు. కడప జిల్లా రాజంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి పూల భాస్కర్ తరఫున ప్రచారం నిర్వహించారు. భాజపా రాజ్యం ఇంటింటా దౌర్భాగ్యమని, తెదేపా రాజ్యం ఇంటింటా మోసమని, వైకాపా రాజ్యం ఇంటింటా దౌర్జన్యమని, జనసేన రాజ్యం ఇంటింటా అయోమయమని తెలిపారు. కాంగ్రెస్ రాజ్యం వస్తే ఇంటింటా సౌభాగ్యం కలుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, ఒక్కో పాస్ పుస్తకం పై రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఒక్కో స్వయం సహాయక సంఘానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ, గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి 4-సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు.

Mumbai (Maharashtra), Mar 25 (ANI): Bollywood divas Sunny Leone and Malaika Arora dazzled on the ramp, dressed in designer outfits at the fashion week in Mumbai on Sunday. While Leone set the ramp on fire in her detailed 'lehenga' paired with a top with tassels, Arora grabbed the eyeballs in a red embroidered deep-neck gown as she walked the ramp for fashion brand Kalki. Leone said she loved the cuts and different styles in the collection of Indian designer Sofi that were showcased during the event. Embroidered 'lehenga' and embellished net gowns were the highlights on the day three of the Bombay Times Fashion week.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.