ETV Bharat / state

మాస్కులు ధరించని వారికి జరిమానా విధింపు - SP fined who did not wear masks

కొవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిపై కడప జిల్లా వ్యాప్తంగా 4162 మంది పై కేసులు నమోదు చేసి రూ.3,74,250 జరిమానా విధించారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అన్బు రాజన్ అన్నారు.

SP fined who did not wear masks
మాస్కులు ధరించని వారికి జరిమానా విధించిన ఎస్పీ
author img

By

Published : Jul 25, 2020, 10:41 PM IST

కొవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిపై కడప జిల్లా వ్యాప్తంగా 4162 మంది పై కేసులు నమోదు చేసి రూ.3,74,250 జరిమానా విధించారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అన్బు రాజన్ అన్నారు.

ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 438 మోటర్ వెహికల్ యాక్టు కేసులు నమోదు చేసి రూ.1,17,800 జరిమానా విధించారు. జులైలో నేటికి 7722 మందిపై కేసులు నమోదు చేసి రూ.6,48,500 జరిమానా విధించారు. 941 మంది పై రూ.2,19, 350 జరిమానా విధించారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని కోరారు.

ఇవీ చదవండి: కలాం పెట్టిన పేరు..కలకాలం నిలిచే తీరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.