ETV Bharat / state

పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా ఆర్కే మీనా - 27 మంది ఐపీఎస్​ల బదిలీ - IPS OFFICERS TRANSFERS IN AP

రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీ - ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గా జి.పాలరాజుకు పోస్టింగ్

IPS Transfers
IPS Transfers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2025, 8:33 PM IST

Updated : Jan 20, 2025, 10:07 PM IST

IPS Officers Transfers in AP : రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్‌ ఉత్తర్వులు ఇచ్చారు. రాజీవ్‌కుమార్‌ మీనాను ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్‌. మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. ఐజీపీ (ఆపరేషన్స్‌)గా సీహెచ్‌ శ్రీకాంత్‌ బదిలీ అయ్యారు. టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీపీగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీఎస్పీ బెటాలియన్‌ ఐజీపీగా బి.రాజకుమారి, ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌గా జి. పాలరాజు, బాధ్యతలు స్వీకరించనున్నారు.

బదిలీ అయిన ఐపీఎస్​లు వీరే :

  • కాకినాడ ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ కర్నూలు ఎస్పీగా బదిలీ
  • తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్‌ రాజు
  • ఏసీబీ డైరెక్టర్‌గా ఆర్‌. జయలక్ష్మి
  • తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్‌ రాజు
  • తిరుపతి జిల్లా ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా ఎల్‌. సుబ్బరాయుడు
  • ఏపీఎస్పీ కర్నూల్‌ సెకెండ్‌ బెటాలియన్‌ కమాండెంట్‌గా ఎం. దీపిక
  • కో-ఆర్డినేషన్, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ లీగల్‌ ఎస్పీగా కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి
  • కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్‌
  • కడప ఎస్పీగా ఈజీ అశోక్‌ కుమార్‌
  • ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా ఎ. రమాదేవి
  • విజయవాడ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్‌)గా సరిత
  • ఎస్‌సీఆర్‌బీ, సీఐడీ ఎస్పీగా పి. పరమేశ్వరరెడ్డి
  • సీఐడీ ఎస్పీగా ఎస్‌. శ్రీధర్‌ (అవకాశం)
  • విశాఖపట్నం డీసీపీ (అడ్మినిస్ట్రేషన్)గా కృష్ణకాంత్‌ పటేల్‌
  • అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్‌)గా ధీరజ్‌ కునుబిల్లి
  • అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌)గా జగదీశ్‌
  • ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా జె. రామ మోహన్‌రావు
  • సీఐడీ ఎస్పీగా ఎన్‌. శ్రీదేవి రావు
  • పీటీవో డీఐజీగా- సత్య యేసుబాబు
  • వెల్ఫేర్‌ అండ్‌ స్పోర్ట్స్‌ డీఐజీగా అన్బురాజన్‌
  • గ్రేహౌండ్స్‌ డీఐజీగా బాబూజీ అట్టాడ
  • ఏపీఎస్పీ డీఐజీగా ఫక్కీరప్ప
  • సీఐడీ ఎస్పీగా కె. చక్రవర్తి నియమితులయ్యారు.

సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్‌లాల్ - ఏపీలో 16 మంది ఐపీఎస్​ల బదిలీ - IPS TRANSFERS IN ANDHRA PRADESH

ఏపీలో భారీగా ఐఎఏస్‌ల బదిలీలు - IAS Transfers in AP

Last Updated : Jan 20, 2025, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.