వైకాపా నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కదలిక వచ్చింది. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం విచారణ మళ్లీ ప్రారంభించింది. కడప జిల్లా పులివెందులలోని వివేకా ఇంటిని సిట్ బృందం పరిశీలించింది. వాచ్‌మెన్ రంగయ్యను సిట్ అధికారుల బృందం ప్రశ్నించింది. ఈ బృందంలో ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు ఉన్నారు.
ఇదీ చదవండీ... 500 ఏళ్ల వృక్షాలు మోడువారుతున్నాయి... ఎందుకంటే!?