రాజంపేటలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు - annamacharya sankranthi celebrations 2020
సంక్రాంతి సంబరాలు అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో ముందుగానే జరిగాయి. కళాశాల విద్యార్థినీ విద్యార్థులు సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు. కళాశాలలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో సంప్రదాయ దుస్తులతో విద్యార్థిని, విద్యార్థులు ర్యాంప్ వాక్ చేశారు. రంగవల్లిపోటీలు, స్లోసైక్లింగ్, థగ్ఆఫ్ వార్ వంటి వాటిల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు
By
Published : Jan 11, 2020, 9:50 AM IST
అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు
ఇదీ చదపండి:
అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు
ఇదీ చదపండి:
Intro:Ap_cdp_46_11_fation show_adirindi_Av_Ap10043 k.veerachari, 9948047582 సంక్రాంతి ముందస్తు సంబరాలు అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో వైభవంగా జరిగాయి. కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఫార్మసీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాలలో నిర్వహించిన ఫ్యాషన్ షో లో విద్యార్థిని విద్యార్థులు వయ్యారాల నడకతో తమ హావభావాలతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థుల కేరింతల మధ్య అలా నడుస్తూ వస్తుంటే ఫ్యాషన్ షో రసవత్తరంగా సాగింది. రంగవల్లి పోటీలు, స్లో సైక్లింగ్, తాడు లాగుట, గాలిపటాలు ఎగర వేయడం వంటి పోటీల్లో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత సంక్రాంతి విశిష్టతను వివరించారు. పోటీలో గెలుపొందిన విజేతలకు నెల్లూరు నారాయణ ఫార్మసి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హరినాథ్బాబు బహుమతులు అందజేశారు. ఆకాశమే హద్దుగా విద్యార్థులు సంక్రాంతి ముందస్తు వేడుకలను వేడుకగా జరుపుకున్నారు.
Body:హనుమంతుల ఫార్మసి కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు