కడప జిల్లా రాజంపేట పట్టణంలోని రామ్నగర్ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా జరిగింది. రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం నూతనంగా చేరిన విద్యార్థులతో అక్షరాభ్యాసాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇదీచదవండి