కడపలోని ఆర్టీసీ యూనియన్ కార్యాలయం వద్ద ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 68వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. యూనియన్ జోనల్ నాయకులు మారుతి కుమార్ జెండా ఎగురవేశారు. ఎంప్లాయిస్ యూనియన్ కార్మికుల పక్షాన ఉంటుందని చెప్పారు. కార్మికుల సమస్యల కోసం పోరాటాలు చేస్తామని చెప్పారు.
ఇదీ చూడండి