ETV Bharat / state

రాజంపేటలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి - road accident in rajampet news

కడప జిల్లా రాజంపేట బస్టాండ్ కూడలిలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని మణికంఠ (22) అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం రాజం పేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మణికంఠ పెయింటింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడని చెప్పారు.

road-accident-in-rajampet-kadapa-district
road-accident-in-rajampet-kadapa-district
author img

By

Published : Jan 2, 2020, 11:00 AM IST

రాజపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Intro:Ap_cdp_46_02_road pramadam_vyakhi mruthi_Av_Ap10043
k.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేట పట్టణంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు రాజంపేట పాత బస్టాండ్ కూడలిలో మలుపు తిరుగుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ పై పడ్డాడు దీంతో మణికంఠ(22) అక్కడికక్కడే మృతి చెందాడు పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు రాజంపేట పట్టణంలో ని రాజీవ్ నగర్ కు చెందిన మణికంఠ పెయింటింగ్ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు బిడ్డ మరణంతో మాకు దిక్కెవరు అంటూ తల్లిదండ్రుల రోదన అక్కడివారిని చలించి వేశాయి.


Body:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


Conclusion:కడప జిల్లా రాజంపేట

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.