ETV Bharat / state

ఎన్ఎస్ఆర్ థియేటర్​లో ఆర్వో తనిఖీలు - laxmi's ntr

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఎన్ఎస్ఆర్ థియేటర్​లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శించారనే ఆరోపణల నేపథ్యంలో... ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగన్న తనిఖీ చేశారు.

ఎన్ఎస్ఆర్ థియేటర్​లో ఆర్వో తనిఖీలు
author img

By

Published : May 4, 2019, 1:30 PM IST

ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున... లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శించొద్దన్న ఈసీ ఆదేశాలు ఉన్నందున కడపజిల్లా రాజంపేటలోని థియేటర్లలో అధికారులు తనిఖీలు చేశారు. ఎన్ఎస్ఆర్ థియేటర్​లో సినిమాను ప్రదర్శించారన్న ఆరోపణలతో ఆర్వో నాగన్న తనిఖీలు చేశారు. సినిమా ప్రదర్శనపై ఆరోపణలు వచ్చిన విశ్వనాథ్‌రెడ్డిని విచారించారు. ఏప్రిల్ 30న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం జరిగిందని... ఆంక్షలు సడలించనందున ప్రదర్శన చేయలేదని ఆయన వివరణ ఇచ్చచారు.

ఇదీ చదవండి...

సాధారణ మహిళా... సౌదీ కోర్టులో గెలిచింది

Intro:ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకునే పదోతరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నడుం బిగించారు. వేసవిలో కాలం వృథా చేసుకోకుండా తరగతులు జరుపుతున్నారు. జన విఞన వేదిక ద్వారా తరగతులు చెబుతున్నారు. లెక్కలు ఆంగ్లం సైన్స్ లలో భయం పోగొట్టేందుకు అనుభవం కలిగిన ఉపాధ్యాయులు బోధిస్తునారు.

Body:నెల్లూరు జిల్లా నాయుడు పేట పురపాలక సంఘం పరిధిలోని టంగుటూరి ప్రకాశం పంతులు పాఠశాలలో జేవీవీ తరుపున ఉపాద్యాయులు ముందుకు వచ్చి బోధించడం జరుగుతుంది. వీరు నాయుడుపేట పెళ్లకూరు ఓజిలి చిట్టమూరు మండలాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మెళకువలు చెబుతున్నారు. సెలవుల్లో ఉపాధ్యాయులు నెల రోజుల పాటుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. సమాజం పట్ల అవగాహన పెంచడం కథలు కవిత్వం ఇతర విషయాలు చెబుతున్నారు. తరగతులతో మాలోని భయం పోతుందని విద్యార్థులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇతర పాఠశాలలో కొనసాగిస్తున్నట్లుగా జేవీవీ యూటీఎఫ్ ఉపాధ్యాయులు అంటున్నారు.
బైట్ లు విద్యార్థులు
ఉపాధ్యాయులు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.