ETV Bharat / state

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: రైతన్నల సమస్యలు పరిష్కరించిన అధికారులు - annamayya project

కడప జిల్లాలో ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. అన్నమయ్య ప్రధాన కాలువ చివరి ఆయకట్టు రైతుల సమస్యలపై గత నెల ఒకటో తేదీన ప్రసారం చేసిన కథనంపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు.

removal-of-obstructions-in-main-canal-of-annamayya-reservoir
అన్నమయ్య జలాశయం ప్రధాన కాలువలో అడ్డంకుల తొలగింపు
author img

By

Published : Mar 2, 2020, 2:08 PM IST

అన్నమయ్య జలాశయం ప్రధాన కాలువలో అడ్డంకుల తొలగింపు

కడప జిల్లా రాజంపేట మండలం అన్నమయ్య జలాశయం ప్రధాన కాలువ కింద చివరి ఆయకట్టు చెరువులకు నీరు అందడం లేదంటూ అన్నదాతల ఆందోళనపై గత నెల ఒకటో తేదీన ఈటీవీ భారత్​లో 'అందని నీళ్లు' అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై అధికారులు స్పందించి కాలువలోని అడ్డంకులను తొలగించారు. ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరు అందడానికి మార్గం సుగమమైంది. తమ సమస్యను వెలుగులోకి తెచ్చి, పరిష్కారానికి కృషి చేసిన ఈటీవీ భారత్​కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీచదవండి.

బద్వేల్​లో ఘనంగా శ్రీ కన్యకా పరమేశ్వరి పాఠశాల శత వార్షికోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.