ETV Bharat / state

హత్యకేసు నిందితుడికి రిమాండ్ - kadapa district

వేముల మండలం గొల్లల గూడూరులో మనోహర్​రెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో మృతుడి భార్య ఫిర్యాదు ఆధారంగా బాలనాగిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

పులివెందుల డీఎస్పీ నాగరాజు
author img

By

Published : Jun 16, 2019, 8:54 PM IST

పులివెందుల డీఎస్పీ నాగరాజు

కడప జిల్లా వేముల మండలం గొల్లల గూడూరు గ్రామంలో... సింగం మనోహర్​రెడ్డి అనే వ్యక్తి ఈనెల 13న రాత్రి హత్యకు గురయ్యాడు. మృతుడి భార్య ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు... పోలీసులు దర్యాప్తు చేయగా ఈ హత్యలో బాలనాగిరెడ్డి అనే వ్యక్తికి సంబంధం ఉందని తేలింది. అక్రమ సంబంధం కారణంగానే... మనోహర్​రెడ్డిని హతమార్చానని నిందితుడు బాలగంగిరెడ్డి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. బాల గంగిరెడ్డిని అదుపులోకి తీసుకొని రిమాండ్​కు పంపినట్లు పులివెందుల డీఎస్పీ నాగరాజు తెలిపారు.

ఇదీ చదవండీ...

కోట్ల విలువైన భూమి పేదలకిచ్చేసింది!

Intro:ap_knl_111_16_cykillapai_thirupathiki_av_c11 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్నెంబర్:9491852499, కోడుమూరు నియోజవర్గం, కర్నూలు జిల్లా. శీర్షిక: తిరుపతికి భక్తుల సైకిల్ యాత్ర

Body:కర్నూలు జిల్లా కోడుమూరులో భక్తులు తిరుపతికి సైకిల్ యాత్ర చేపట్టారు. ముందుగా ఈశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం క్రైమ్బ్రాంచ్ లో పనిచేసే సీఐ శ్యామ్ రావు, కోడుమూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఎద్దుల మహేశ్వరరెడ్డి యాత్రను ప్రారంభించారు. 1997 సంవత్సరం నుంచి ఈ యాత్ర చేస్తున్నట్లు భక్తులు తెలిపారు. ప్రతి ఏటా వర్షాకాలం ఆరంభంలో లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు చెప్పారు.

Conclusion:బంధువులు బాణసంచా పేల్చి అట్టహాసంగా సైకిల్ యాత్రికులకు వీడ్కోలు పలికారు. మూడు రోజులపాటు సాగే సైకిల్ యాత్ర భక్తులకు భోజనాలు, ఇతర ఖర్చులకు దాత ఆలయ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి నగదు సొమ్ము ఇచ్చారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.