ETV Bharat / state

బావ-బావమరిది స్మగ్లర్లే - అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్​  వీర రాజ్ కుమార్​

తమిళనాడుకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్​ వీర రాజ్ కుమార్​ను కడప పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై కడప, చిత్తూరు జిల్లాల్లో సుమారు 40 కేసులు ఉన్నాయి.

అంతర్జాతీయ "ఎర్ర"దొంగ అరెస్ట్
author img

By

Published : Mar 6, 2019, 6:10 PM IST

అంతర్జాతీయ "ఎర్ర"దొంగ అరెస్ట్
తమిళనాడుకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్​ వీర రాజ్ కుమార్​ను కడప పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. ఇటీవలకడప జిల్లా కోడూరు అటవీ ప్రాంతంలోముగ్గురు ఎర్రచందన స్మగ్లర్లనుపోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా...అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్​ వీర రాజ్​ కుమార్​ సమాచారం బయపడింది. వెంటనే స్పందించిన పోలీసులుచెన్నైలో అతను నివాసం ఉంటున్న ప్రాంతానికి చేరుకొని అరెస్టు చేశారు.వీర రాజ్​కుమార్‌పైకడప, చిత్తూరు జిల్లాల్లో సుమారు 40 కేసులు నమోదై ఉన్నాయిగతంలో బావ.. ఇప్పుడు బావమరిది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్న కడపజిల్లా పోలీసులకుఆసక్తికర విషయం తెలిసింది. గతంలో చిక్కిన ఎర్రచందనం స్మగ్లర్ పార్తీబన్​... ఇప్పుడు అరెస్టైన వీర రాజ్​కుమార్​బావ-బావమరిది. వీర రాజ్​కుమార్​కు చెన్నైలో రూ. 4 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్మగ్లర్ల నుంచి లారీ, ఇన్నోవా, 66 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.