ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 46 ఎర్రచందనం దుంగలు పట్టివేత - కడపలో ఎర్రచందనం దుంగలు పట్టివేత

కడప జిల్లా తిప్పాయపల్లె అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 46 ఎర్రచందనం దుంగలను.. అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర సుమారు రూ.3.4లక్షలు ఉంటుందని డీఎఫ్​వో నరసింహారావు తెలిపారు.

red sandal
ఎర్రచందనం దుంగలు పట్టివేత
author img

By

Published : Apr 2, 2021, 7:36 PM IST

కడప జిల్లా తిప్పాయపల్లె అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 46 ఎర్రచందనం దుంగలను.. అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తిప్పాయపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో.. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారంతో తనీఖీలు చేపట్టినట్లు డీఎఫ్​వో నరసింహారావు తెలిపారు. ఇందులో భాగంగా.. సుమారు 1.2 టన్నుల బరువున్న 46 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.3.4లక్షలు ఉంటుందని డీఎఫ్​వో తెలిపారు.

ఇదీ చదవండి:

బెజవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌ అరాచకం.. రూ.100 కోసం దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.