ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు...11 దుంగలు స్వాధీనం - ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు వ్యక్తుల్ని కడప జిల్లా బద్వేల్ అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వీరి నుంచి 11 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో ముగ్గురు జిల్లావాసులు కాగా... మరో ఇద్దరు తమిళనాడుకు చెందినవారుగా అధికారులు తెలిపారు.
Intro:666Body:333Conclusion:గోవిందరావు ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ బద్వేలు కడప జిల్లా 8 0 0 8 57 34 9
ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్ల కడప జిల్లా బద్వేల్ అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు .వీరి నుంచి ఐదు లక్షల విలువ చేసే రెండు కార్లు 11 ఎర్రచందనం దుంగలు చేసుకున్నారు. అరెస్టైన వారిలో అట్లూరు మండలం నాగార్జు నా, కొండయ్య తమిళనాడుకు చెందిన వరదరాజన్ పొన్నం ఉన్నారు బ్రాహ్మణపల్లి అటవీశాఖ బీట్ లోని లోని ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న సమాచారంపై అటవీశాఖ అధికారులు దాడులు చేసి స్మగ్లర్లను అరెస్టు చేశారు.