ETV Bharat / state

60 లక్షల విలువ గల ఎర్రచందనం పట్టివేత

కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోని కైలాసగిరి ప్రాంతం నుంచి మూడు వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను, ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Aug 19, 2019, 4:16 PM IST

ఎర్రచందనం దుంగలను పట్టివేసిన పోలీసులు

కడప జిల్లా చెన్నూరు అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం దుంగలను అక్రమంగా రవాణ చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 60 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను మూడు వాహనాల్లో కైలాసగిరి ప్రాంతం నుండి తరలిస్తుండగా పోలీసు, అటవీశాఖ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. స్మగ్లర్లు...పోలీసులు, అటవీశాఖ సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నంచగా... ఐదుగురు పట్టుబడ్డారు. మరో ఇద్దరు పరారయ్యారు. వారి నుంచి 45 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు, 3సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

ఇదీ చూడండి:

ఆలస్యమైనా... ఆర్థిక మాంద్యం తధ్యం..!

Intro:అనంతపురం జిల్లా పరిగి మండలం బీచ్ గాని పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలలో విద్యార్థుల పట్ల ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కీచక ఉపాధ్యాయుడిగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి ని లక్ష్మీదేవి పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో చర్చించారు జరిగిన సంఘటనపై ఆరా తీశారు ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు
బైట్ విద్యార్థిని
బైట్ గ్రామస్తుడు
బైట్ ప్రధానోపాధ్యాయులు నాగప్రసాద్

Body:teecher

Conclusion:harsh ment
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.