ETV Bharat / state

సమస్యలు వస్తే.. ఒక్కటై పోరాడదాం: రేషన్ డీలర్లు - meeting

కడపలోని నూర్జహాన్ సమావేశం మందిరంలో... జిల్లాపరిధిలోని రేషన్ డీలర్లు సమావేశమయ్యారు. తమ సమస్యలపై చర్చించారు.

రేషన్ డీలర్లు
author img

By

Published : Jul 19, 2019, 5:35 AM IST

కడపలో జిల్లా రేషన్ డీలర్ల సమావేశం

రేషన్ డీలర్లకు ఇబ్బందులు వస్తే పోరాటం చేసేందుకు అందరూ ఒక తాటి పైకి రావాలని కడప జిల్లా చౌక ధరల దుకాణాల సంఘం అధ్యక్షులు రామ్ మనోహర్ రెడ్డి కోరారు. కడపలోని నూర్జహాన్ సమావేశ మందిరంలో జిల్లా రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. గ్రామ వలంటీర్ల ద్వారా చౌకధరల దుకాణాల వస్తువులను సరఫరా చేసే విధానం అమలు చేసి.. తమను తొలగించాలని చూస్తే.. పోరాటం తప్పదన్నారు. ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే వచ్చే సమస్యలపై చర్చించారు.

ఇది కూడా చదవండి

మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారుల సమావేశం

Intro:Ap_gnt_61_06_purugula_mandu_taagi_okaru_mruthi_av_AP10034

Contributor : k.vara prasad (prathipadu),guntur

Anchor : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం లో హోటల్ నిర్వహిస్తున్న దొడ్ల సాంబశివరావు (60) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో సమస్యల కారణంతో పాటు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, స్థానికులు చెప్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.స్థానికులతో మాట్లాడారు. భార్య సుభాషిణి మాత్రం ఒక ఎకరం పొలం సాగు చేస్తే నష్టం వచ్చిందని తట్టుకోలేక చనిపోయాడని పోలీసులకు పిర్యాదు ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. Body:EndConclusion:End

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.