కడపలో ఉదయం నుంచి ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి వర్షం కురవడంతో నగరంలోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియాగా విశాఖ యువతి