ETV Bharat / state

జూద శిబిరాలకు కేంద్రంగా సీఎం నియోజకవర్గం: వర్ల రామయ్య

పులివెందుల నియోజకవర్గం జూదానికి అడ్డాగా మారిందని తెదేపా నాయకుడు వర్ల రామయ్య అన్నారు. పెద్ద ఎత్తున పేకాట వంటివి జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు.

వర్ల రామయ్య
author img

By

Published : Sep 29, 2019, 6:27 PM IST

మీడియా సమావేశంలో వర్ల రామయ్య

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల జూద శిబిరాల కేంద్రంగా మారిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విజయవాడలో ఆరోపించారు. అమెరికాలోని లాస్ వెగాస్ మాదిరిగా పులివెందుల నియోజకవర్గం జూదానికి గుర్తింపు పొందిందని అన్నారు. రాయలసీమ, కోస్తా, నెల్లూరు ప్రాంతాల నుంచి ప్రజలు జూదం ఆడేందుకు పులివెందుల వస్తున్నారని తెలిపారు. ఇదంతా తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం నిద్ర పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Intro:ap_vja_24_29_vedhipulu_hatmahatyatn_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. గ్రామంలోని కొందరి వేధింపుల కారణంగా గృహిణి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం ఈధర గ్రామానికి చెందిన గోళ్ళ జమున ఎం ఎస్ సి బీడీ విద్యను అభ్యసించింది వెలుగు ప్రాజెక్ట్ లో వచ్చిన అవకాశం మేరకు బుక్ కీపర్ గా విధులు నిర్వహిస్తుంది ఇటీవల కాలంలో ప్రభుత్వం వీరికి నెలకు పదివేల రూపాయల వేతనాన్ని ప్రకటించడంతో గ్రామంలోని కొందరు సభ్యులు విధుల నుండి తొలగించి తమ వర్గం వారికి ఉద్యోగం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేస్తున్నారని వీటిని తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు బాధితురాలి భర్త రాజు ఆరోపిస్తున్నాడు ఏదైనా గ్రామానికి చెందిన మోటూరు కాసులు గోళ్ళ మధు మరి కొందరు కలిసి తీవ్రమైన స్థాయిలో నిత్యం వేధింపులు కు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది బాధితురాలికి ప్రాణాపాయం తప్పింది అప్పటికి తీవ్రస్థాయిలో అనారోగ్యానికి గురైనట్లుగా వైద్యనిపుణులు ధృవీకరిస్తున్నారు. బైట్స్. 1) రాజు బాధితురాలి భర్త. ( జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:గ్రామస్తుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జమున

Conclusion:గ్రామస్తుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జమున

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.