.
ఐదు రోజుల్లోనే నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు... అసలేం చేశాడంటే! - social media illegal posts person arrested in pulivendula
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన వ్యక్తిని పులివెందుల పోలీసులు పట్టుకున్నారు. పులివెందుల అర్బన్ సీఐ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...కడప జిల్లా పులివెందులకు చెందిన విజయ్‌కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా,దళిత వర్గాన్ని రెచ్చగొట్టే రీతిలో సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెడుతున్నాడని స్థానికవాసి గంగాధర్ ఈనెల 10వ తేదీన ఫిర్యాదు చేశాడు.దీనిపై విచారణ చేసిన పోలీసులు ఈరోజు పులివెందుల రింగ్‌రోడ్డు సమీపంలో విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీఐ
.
TAGGED:
latest news of pulivendula