ETV Bharat / state

వైఎస్​ఆర్ చిత్రపటం లేదని విద్యార్థుల ఆందోళన - students

విశ్వవిద్యాలయ వార్షికోత్సవంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. వేదికపై బైఠాయించి జోహార్ వైఎస్​ఆర్ అంటూ నినాదాలు చేశారు.  చివరికి వైఎస్ఆర్ ఫోటోను అధికారులు ఏర్పాటు చేసినందున విద్యార్థులు శాంతించారు. ఈ ఘటన కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది.

వైఎస్ చిత్రపటం ఏర్పాటు చేయాలని విద్యార్థుల నిరసన
author img

By

Published : Mar 9, 2019, 1:32 PM IST

కడప యోగి వేమన విశ్వవిద్యాలయ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు యోగివేమన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. దాని పక్కనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్​రెడ్డి చిత్రపటాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ విద్యార్థి సంఘ నాయకులు సమావేశం జరుగుతుండగా ఉపకులపతి రామచంద్రారెడ్డి వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. వైఎస్​ఆర్ చిత్రపటం ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తూ వేదికపైనే బైఠాయించారు. పోలీసులు నచ్చజెప్పిన వినలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారినందున.. ఎట్టకేలకు అధికారులు వై.యస్ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాల వేశారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థులు

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
2100
NEW YORK_ Barbie turns 60 with a number of events planned in New York from a pop up to the lighting of the Empire State Building.
2300
LOS ANGELES_ Actors Josh Wiggins and Darren Mann finally unveil last year's acclaimed Toronto-fest entry, "Giant Little Ones," in Los Angeles.
0800
LOS ANGELES_ Highlights from Cristian Cowan's runway show inspired by the Powerpuff Girls.
0900
NEW YORK_ Preview of 'Driven: 007 X Spyscape,' revealing the secrets of James Bond's iconic Aston Martin DB5.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_ Brie Larson as Captain Marvel unveiled at Madame Tussauds New York.
NEW YORK_ On Project Runway red carpet, Christian Siriano explains Billy Porter dress at Oscars.
LOS ANGELES_ Cole Sprouse gets cozy with real-life love Lili Reinhart at his 'Five Feet Apart' premiere.
VARIOUS_ Venice Film Festival honors Julie Andrews with lifetime achievement award
LONDON_ New fans, new experiences, Brett Eldredge embraces performing and traveling in Europe
LONDON_ The Duchess of Sussex talks about her personal journey as a feminist since the age of 11
LONDON_ Duchess of Sussex says her husband is a feminist; doesn't engage with social media
COMING UP ON CELEBRITY EXTRA
MILAN _ Fashion lovers Michelle Monaghan, Diego Della Valle and Doina Ciobanu reminisce about their first-ever big fashion purchase.
PARK CITY, UTAH_  Jake Gyllenhaal, Zawe Ashton and 'Velvet Buzzsaw' director Dan Gilroy talk buying fine art.
LOS ANGELES_ Tyler Perry, H.E.R., Patti LaBelle discuss their favorite Aretha Franklin songs.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.