ETV Bharat / state

ప్రకృతి వ్యవసాయంతో లాభాల బాటే

ప్రకృతి వ్యవసాయం వల్ల మంచి లాభాలు గడించవచ్చని కడప ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభాకర్ రావు అన్నారు. కడప జిల్లా బద్వేలులో అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. విచక్షణారహితంగా పురుగులమందులు, రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

ప్రకృతి వ్యవసాయం
author img

By

Published : Jun 14, 2019, 9:40 PM IST

ప్రకృతి వ్యవసాయంతో లాభాల బాటే

కడప జిల్లా బద్వేలులోని ఎన్జీవో హోంలో ప్రకృతి వ్యవసాయంపై మమ్రే పౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు బద్వేలు, గోపవరం, అట్లూరు, బీ.కోడూరు, మండలాల నుంచి రైతులు హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, అందువల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనే అంశాలను ప్రకృతి వ్యవసాయం కడప ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాకర్ రావు వివరించారు.

ఇది కూడా చదవండి.

బడి రారమ్మంటోంది... సమస్యే స్వాగతమంటోంది!

Intro:ap_tpg_84_14_agnipramadamlonastam_ab_c14

Body:విద్యుత్తు తీగ తెగి పడి మిగిలిన తీగలపై పడడంతో చెలరేగిన మంటలు ముగ్గురు రైతులకు చెందిన కోళ్ల ఫారాలు కాలిపోవడానికి కారణమయ్యాయి పెదవేగి మండలం రత్నాలు గుంటలో గడ్డం మోహన్ రావు చెందిన కోళ్లఫారాల పై విద్యుత్ తీగలు తెగిపడి మంటలు చెలరేగాయి గాలికి ఆ మంటలు అక్కడ నుంచి పక్కనే ఉన్న ప్రవళిక అనే మహిళ రైతుకు చెందిన షెడ్లను తాకాయి అనంతరం గాలికి సర్వేశ్వరావు చెందిన షెడ్లు కాలిపోయాయి ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది షెడ్లు కాలిపోగా సుమారు 30 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది గురువారం సాయంత్రం జరిగిన సంఘటన ఆయా రైతులను తీవ్ర నష్టానికి గురి చేసింది విద్యుత్తు తీగ తెగి పడ్డ వల్ల జరిగిన నష్టాన్ని ఆ శాఖ అధికారులు పూర్తిచేయాలంటూ రైతులు కోరుతున్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.