ETV Bharat / state

మైదుకూరులో పాలిటెక్నిక్​ కళాశాల ఏర్పాటు

author img

By

Published : Jan 31, 2020, 7:43 PM IST

కడప జిల్లా మైదుకూరులో పాలిటెక్నిక్​ కళాశాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాాశాలను నిర్వహించాలని భావిస్తున్నారు.

polytechnic college in mydakuru
మైదకూరులో పాలిటెక్నిక్​ కళాశాల ఏర్పాటుకు సన్నాహకాలు

కడప జిల్లా మైదుకూరులో పాలిటెక్నిక్​ కళాశాలను ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. కడప కళాశాల ప్రిన్సిపాల్​ రామసుబ్బారెడ్డి, సివిల్​ విభాగాధిపతి రాఘవరెడ్డితో కలిసి శుక్రవారం మైదుకూరు చేరుకుని... కళాశాల ఏర్పాటుపై ఎమ్మెల్యే రఘురాంరెడ్డితో చర్చించారు. శాశ్వత భవనం సమకూరేవరకు తాత్కాలికంగా కళాశాలను తెలుగుగంగ కాలనీలోని గోదాముల్లో ఏర్పాటు చేసేందుకు పరిశీలన చేశారు.

ఇదీ చదవండి :

పాలిటెక్నిక్​ కళాశాలలకు కియా కార్ల కానుక...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.