ETV Bharat / state

కడప జిల్లాలో ఉద్రిక్తం.. వృద్ధుల ఓట్లు వేసిన సెక్టోరల్ అధికారి - rajampeta

కడప జిల్లా రాజంపేట మండలం చవనవారిపల్లి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బందితో స్థానికులు ఘర్షణకు దిగారు. వృద్ధుల ఓట్లను వైకాపాకు అనుకూలంగా వేస్తున్నారంటూ వారు ఆందోళన చేశారు.

కడప జిల్లాలో పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం
author img

By

Published : Apr 11, 2019, 12:02 PM IST

కడప జిల్లాలో పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం

కడప జిల్లా రాజంపేట మండలం చవనవారిపల్లి పోలింగ్ కేంద్రంలో సెక్టోరల్ అధికారితో ఓటర్లు ఘర్షణకు దిగారు. వృద్ధుల ఓట్లు వేసే అధికారం సెక్టోరల్ అధికారికి ఎక్కడిదని వారు ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రంలో వైకాపా, తెదేపా ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. రాజంపేట సీఐ నర్సింహులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని, సెక్టోరల్ అధికారిని అక్కడినుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది.

Intro:ap_vja_75_11_jahgaiahpeta_poling_evms_muraempu

Body:జగ్గయ్యపేటలో పోలింగ్ సరళి

Conclusion:జగ్గయ్యపేట నియోజకవర్గంలో పోలింగ్ 11 గంటలకు నియోజకవర్గ వ్యాప్తంగా 25 శాతం పోలింగ్ జరిగింది. గ్రామాల్లో లో పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుంది. జగ్గయ్యపేట పట్టణం బాయ్స్ హైస్కూలు రెండు పోలింగ్ బూత్ లో ఈవీఎంలను మార్చటం వల్ల పోలింగ్ నిదానంగా సాగుతుంది . ఓట్లు వేసేందుకు వచ్చిన ఓటర్లు ఎండలోనే బారులుతీరి నిలుచున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగు ప్రశాంతంగా జరుగుతుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.