కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. కోడూరు మండలంలోని బుడుగుంట పల్లి గ్రామ అటవీ పరిసర ప్రాంతంలో దాడులు చేయగా సుమారు 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారుల కోసం గాలింపు చేపట్టారు.
ఇదీ చూడండి: