పోలీసు అమరవీరుల దినం సందర్భంగా కడప పోలీసు మైదానంలో జాగిలాలు నిర్వహించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్, జిల్లా పోలీస్ అధికారి అన్బురాజన్ విన్యాసాలను తిలకించారు. వాసన చూపించి దొంగను పట్టుకునే విధానం, అధికారులకు నమస్కారం చేసే పద్ధతి తదితర విన్యాసాలతో పోలీసు జాగిలాలు అలరించాయి.
ఇదీ చదవండి