కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లెలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన దేవరపల్లె శీను అనే అతను పొలంలో పనిచేసుకుంటుండగా విద్యుదాఘాతానికి గురయ్యడు. ఈ ఘటనలో అదే ఊరికి చెందిన తండ్రీకొడుకులు నర్సిరెడ్డి, నరసింహారెడ్డిలు గాయపడ్డారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శీను మరణించాడు.
ఇవీ చదవండి.. మిర్చి పంటకు....'కరోనా' మంట!