People Protest in MLA Sudheer Reddy: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి సమస్యల సెగ తాకింది. యర్రగుంట్లలో పర్యటిస్తున్న సమయంలో మహేశ్వరనగర్‌కు చెందిన మహిళలు తాగునీటి సమస్యపై నిలదీశారు. మహిళలందరూ ప్రశ్నల వర్షం కురిపించడంతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చెవులు మూసుకున్నారు. సమస్య పరిష్కరిస్తానంటూ ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఇవీ చూడండి