ETV Bharat / state

కడపలో లాక్​డౌన్ లెక్కచేయని ప్రజలు - undefined

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం కడపలో లాక్ డౌన్ కొనసాగుతోంది. నగరంలోని కూడళ్లన్నింటినీ పోలీసులు మూసేశారు. లాక్​డౌన్ ఎంత కఠినం చేసినప్పటికీ వాహనాలు రోడ్లపైకి వస్తూనే ఉన్నాయి.

People ignoring Lockdown in Kadapa
కడపలో లాక్ డౌన్ ను లెక్కచేయని ప్రజలు
author img

By

Published : Apr 5, 2020, 6:37 PM IST

కడపలో లాక్ డౌన్ ను లెక్కచేయని ప్రజలు

పోలీసులు వాహనదారులకు ఎంత నచ్చ చెప్పినప్పటికీ వారి మాట వినకపోవడం వల్ల వారు అసహనానికి గురవుతున్నారు. వాహనదారులను పోలీసులు ప్రశ్నించగా, చాలామంది ఆస్పత్రికి వెళ్తున్నామని చెప్తున్నారు. ఈనెల 14వ తేదీ వరకు ప్రజలు ఇళ్లలో ఉంటే కరోనా వైరస్​ను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చునని పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: యాచకుల ఆకలి తీరుస్తున్న దాతలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.