ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో ఎద్దులు మృతి - undefined

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో రెండు ఎద్దులు మృత్యువాత‌ప‌డ్డాయి.

అనుమానాస్పద స్థితిలో ఎద్దులు మృతి
author img

By

Published : Aug 3, 2019, 10:06 AM IST

అనుమానాస్పద స్థితిలో ఎద్దులు మృతి

కడప జిల్లా ప్రొద్దుటూరు భగత్​సింగ్ కాలనీకి చెందిన శేఖర్ ఎండ్లబండి తోలుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎప్పటిలాగే ఎద్దులకు మేత వేసి రాత్రి పడుకొని లేచి చూసేసరికి ఎద్దులు మృతి చెంది ఉండటంతో శేఖర్ బోరున విలపించాడు. ఎద్దుల విలువ లక్షా ఇరవై వేలు ఉంటుందనీ, అసలు ఎందుకు చనిపోయాయో అర్థం కావటం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. విష ప్రయోగం చేసి చంపేసారా? లేదా ఇంకేదైనా కారణాలున్నాయా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : వెంటాడిన మృత్యువు.. ఆసుపత్రికి వెళ్తుండగా లారీ ఢీకొని మృతి

కడప జిల్లా మరి కొద్ది గంటల్లో ప్రారంభమవుతుంది కడప కె ఎల్ ఎన్ ఇంజనీరింగ్ కళాశాల అందులో రెండు బ్లాక్ లు ఉన్నాయి 1 ఇ సివిల్ ఇంజనీర్ బ్లాక్ 184 టేబుల్స్ రెండు సి ఎస్ ఈ ఈ ఈ బ్లాక్ బ్లాక్ లో 130 టేబుల్స్ ఉన్నాయి మొత్తం 314 టేబుల్స్ ఏర్పాటు చేసి ఇ 1378 మంది సిబ్బంది ఎన్నికల కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు కడప జిల్లాలో పది నియోజకవర్గాలు మరియ2 పార్లమెంటు స్థానాలు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది మొదట ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేసి అనంతరం అం ఈవీఎంల ని ఎన్నికల ఫలితాలను కౌంటింగ్ చేస్తారు ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కేఎల్ ఎల్ ఎం మహిళ ఇంజనీరింగ్ కళాశాలలో మూడంచెల భద్రత తో ఏర్పాటు చేశారు మెయిన్ గేటు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు కడప ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.