ఇదీ చూడండి
ఉల్లి కోసం తల్లడిల్లుతున్న తల్లులు... చంటిబిడ్డలతో నిరీక్షణ
ఉల్లిధరలు విపరీతంగా పెరిగి... ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. ప్రభుత్వం రాయితీపై అందించే ఉల్లి కొనుగోలు కేంద్రాలు ఇసుకేస్తే రాలనట్టున్నాయి. చంటిపిల్లలను చంకనేసుకొని తల్లులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. కడప జిల్లాలోని బోయినపల్లి మార్కెట్ యార్డ్ పరిస్థితి ఇది..!
ఉల్లికోసం క్యూలైన్లలో వేచి ఉన్న ప్రజలు
ఇదీ చూడండి
Intro:Ap_cdp_46_25_VO_ulli paatlu_uliki paatu_Av_Ap10043
k.veerachari, 9948047582
నిత్యవసర వస్తువైన ఉల్లి ఉల్లి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి మార్కెట్ యార్డ్ లో రాజంపేట, రాజంపేట పట్టణం, నందలూరు ప్రాంతాల ప్రజల కోసం సబ్సిడీ ఉల్లి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా కేజీ ఉల్లి కోసం తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి స్త్రీ పురుషులు పెద్ద సంఖ్యలో తరలిరావడం, మార్కెట్ వద్ద సరైన సదుపాయాలు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లి కోసం మహిళలు పురుషులు ఒకే మార్గంలో వెళ్లాల్సి రావడంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు ఒకానొక దశలో మహిళలు పురుషుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి తోపులాట జరిగాయి. సబ్సిడీపై ఇస్తున్న ఈ ఊరిని చౌక దుకాణాల ద్వారా సరఫరా చేస్తే ఈ సమస్య ఉండదని చంటి బిడ్డలను ఇంటికాడ వదిలి రావాల్సిన పరిస్థితి ఉండదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజీ ఉల్లి కోసం ఎన్ని అగచాట్లు పడాల్సి దృష్టి ఉన్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Body:ఉల్లి పాట్లు ఉలికిపాటు
Conclusion:కడప జిల్లా రాజంపేట

Last Updated : Dec 26, 2019, 3:04 PM IST